OTTలోకి శ్రీవిష్ణు ‘స్వాగ్’ (VIDEO)

61చూసినవారు
టాలీవుడ్ నటుడు శ్రీవిష్ణు, దర్శకుడు హసిత్ గోలి కాంబోలో తెరకెక్కిన మూవీ ‘స్వాగ్’. అక్టోబర్ 4న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ సైలెంట్‌గా OTTలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై శ్వాగణిక వంశం కథ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్