హీరోగా స్టార్ కొరియోగ్రాఫర్ ఎంట్రీ

4137చూసినవారు
హీరోగా స్టార్ కొరియోగ్రాఫర్ ఎంట్రీ
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నూతన దర్శకుడు విజయ్ చౌదరి దర్శకత్వంలో ‘రన్నర్’ సినిమాలో నటించబోతున్నారు. జానీ మాస్టర్ పుట్టినరోజు సందర్భంగా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో జానీ మాస్టర్ పవర్‌ఫుల్ పోలీస్‌గా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్‌లో కనిపించాడు. ఈ నెల 20 నుంచి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్