ప్రపంచానికి ప్రజాస్వామ్య మాత భారత రాజ్యాంగం: ప్రధాని

85చూసినవారు
భారత దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్తు పూర్తయిన సందర్భంగా ఈ పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో రాజ్యాంగంపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. ఇది సంబరాలు జరుపుకోవాల్సిన క్షణమని ప్రధాని చెప్పారు. దేశాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకం. ఆదివాసీ మహిళ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అన్ని రంగాల్లో మహిళలకు గౌరవం దక్కాలి. మనది భారీ ప్రజాస్వామ్యం మాత్రమే కాదని, ప్రజాస్వామ్యానికి తల్లి కూడా అని ప్రధాని మోదీ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్