భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

76చూసినవారు
భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1330.96 పాయింట్ల లాభంతో 80,436.84 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 సైతం 397.40 పాయింట్ల లాభంతో 24,541.15 వద్ద స్థిరపడింది. విప్రో, టెక్ మహీంద్రా, గ్రాసిమ్ టాప్ గెయినర్స్‌గా నిలవగా.. దీవీస్ ల్యాబ్స్, SBI లైఫ్, డా.రెడ్డీస్ ల్యాబ్స్ నష్టాల్లో ముగిశాయి. రూపాయి విలువ డాలర్‌కు 83.95 వద్ద ముగిసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్