భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

83చూసినవారు
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ గరిష్ఠంగా 1030 పాయింట్లు నష్టపోయి 73,574కు చేరింది. మరోవైపు నిఫ్టీ 267 పాయింట్లు కోల్పోయి 22,380కి క్షీణించింది. అన్ని రంగాలు నష్టాలను నమోదు చేయడంతో అది మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపించింది. మార్కెట్ విలువ ఏకంగా రూ.2.67లక్షల కోట్లు క్షీణించి రూ.405.83లక్షల కోట్లకు చేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్