ప్రధాని మోదీకి ప్రాణహాని - చెన్నై పోలీసుల విచారణ

85చూసినవారు
ప్రధాని మోదీకి ప్రాణహాని - చెన్నై పోలీసుల విచారణ
ప్రధాని నరేంద్ర మోదీని చంపుతానని బెదిరించిన వ్యక్తిని చెన్నై పోలీసులు విచారిస్తున్నారు. ఓ మర్మమైన వ్యక్తి హిందీలో మాట్లాడి పురశైవాకంలోని ఎన్‌ఐఏ కంట్రోల్‌ రూమ్‌ను బెదిరించాడు. ఎన్ఐఏ అధికారులు అందించిన సమాచారం మేరకు చెన్నై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల 6వ దశ పోలింగ్ రేపు (మే 25) జరగనుంది. ప్రధాని పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గానికి 7వ దశ ఎన్నికల పోలింగ్ జూన్ 1న జరగడం గమనార్హం.

సంబంధిత పోస్ట్