లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

78చూసినవారు
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9.21 గంటల సమయంలో సెన్సెక్స్ 135 పాయింట్లు లాభపడి 71,208 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 18 పాయింట్లు పుంజుకొని 21,635 దగ్గర కొనసాగుతోంది. సెన్సెక్స్-30 సూచీలో ఎన్టీపీసీ, రిలయన్స్, టాటా మోటార్స్, ఐటీసీ, ఎల్అండ్‌టీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. పవర్‌గ్రిడ్, అల్ట్రాటెక్ సిమెంట్, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్, విప్రో, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్