'కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: కేసిఆర్'.. కాంగ్రెస్ ట్వీట్

73చూసినవారు
'కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: కేసిఆర్'.. కాంగ్రెస్ ట్వీట్
కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ఆరోపిస్తూ టీకాంగ్రెస్ ట్వీట్ చేసింది. 'కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: కేసిఆర్.. ఓటమి ముందే పసిగట్టి గెలుపు కోసం అడ్డదారులు తొక్కిన BRS అధినేత. అధికారం అడ్డం పెట్టుకొని ఫోన్ ట్యాపింగ్ కథ నడిపిన కల్వకుంట్ల. అన్ని ఆయన కనుసన్నల్లోనే జరిగాయని, రాధాకిషన్ రావు వాంగ్మూలం. కారెవరు ట్యాపింగ్ కు అనర్హం అని విపక్ష నేతలవే కాకుండా.. సొంత పార్టీ నేతల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేయించిన కేసీఆర్' అని రాసుకొచ్చింది.

సంబంధిత పోస్ట్