రాత్రి 10 తరువాత అలా చేస్తే కఠిన చర్యలు: సీపీ

55చూసినవారు
రాత్రి 10 తరువాత అలా చేస్తే కఠిన చర్యలు: సీపీ
HYD: సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రాత్రి 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకే క్రాకర్స్ కాల్చుకోవాలని సీపీ అవినాష్ మోహంతి సూచించారు. ఈ మేరకు పొల్యుషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఆర్డర్స్ వచ్చాయని ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 02 వరకు నిబంధనలు ఉంటాయని తెలిపారు. రాత్రి 8 గంటలకు ముందు కానీ.. 10 గంటల తరువాత కానీ పబ్లిక్ ప్లేసుల్లో, PSల పరిదిలో క్రాకర్స్ పేల్చితే వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్