రోడ్డు మధ్యలో బైక్‌పై యువత స్టంట్.. చివరికి.. (Video)

570చూసినవారు
బెంగుళూరులో రద్దీగా ఉన్న రోడ్డు మీద కొందరు యువకులు రకరకాల విన్యాసాలు చేశారు. యువత చేస్తున్న చేస్తున్న విన్యాసాలు చూస్తే ఎవరికైనా సరే ప్రాణాలంటే భయం లేదని.. అసలు పోలీసులు ఉంటారని లెక్క కూడా చేయడం లేదని స్పష్టంగా అర్థమవుతోంది. వీరి స్టంట్స్ వెనుక నడుపుతున్న వాహనం వారు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరలయింది. ఈ వాహనాన్ని సీజ్ చేసి వారిపై చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్