దివిస్ ల్యాబ్స్ చెందిన డాక్టర్ దివి మురళీకృష్ణ ప్రపంచంలో అత్యంత ధనవంతుడిగా నిలిచాడు. 1990లో 100 మంది ఉద్యోగులతో దివీస్ రీసెర్చ్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశారు. తర్వాత ఫార్మా కంపెనీలకు అవసరమైన సాంకేతికత, కన్సల్టెన్సీ సేవలు అందించేవారు. ఈ క్రమంలో ఫార్మా కంపెనీలకు ఏపీఐ తయారు చేయడం కోసం 1994లో హైదరాబాద్ చౌటుప్పల్ దగ్గర ప్లాంట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దివిస్ కంపెనీ షేర్ల మార్కెట్ క్యాప్ రూ. 1.53 లక్షల కోట్లకు చేరింది.