వడదెబ్బ లక్షణాలు

71చూసినవారు
వడదెబ్బ లక్షణాలు
వడదెబ్బ సోకినప్పుడు కండరాల తిమ్మిరి, చర్మం పాలిపోవడం, చెమటలు పట్టడం, విపరీతమైన బలహీనత, తలనొప్పి, వాంతులు, అధిక హృదయ స్పందన, మూత్రం ముదురు రంగుకు మారడం కన్పిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే బాధితులను చల్లగా ఉండే ప్రదేశానికి తరలించాలి. అదనపు దుస్తులను తొలగించాలి. చల్లని షవర్, ఐసప్యాక్ నుదురు, మెడ, శరీరాన్ని టవల్‌తో తుడవాలి. అనంతరం ఆస్పత్రికి తరలించాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్