వంటకి వాడే సన్‌ఫ్లవర్ ఆయిల్ జుట్టుకి వాడొచ్చా!

60చూసినవారు
వంటకి వాడే సన్‌ఫ్లవర్ ఆయిల్ జుట్టుకి వాడొచ్చా!
జుట్టు పెరగడానికి చాలా మంది కొబ్బరినూనెని వాడతారు. అయితే, సన్‌ఫ్లవర్ ఆయిల్‌ని కూడా వాడొచ్చొని చెబుతున్నారు నిపుణులు. సన్‌ఫ్లవర్ గింజల్లో ఐరన్, ప్రోటీన్, ఒలేయిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్, విటమిన్ ఇ వంటి ముఖ్య పోషకాలున్నాయి. కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్‌తో తయారైన సన్‌ఫ్లవర్ ఆయిల్‌తో జుట్టు రాలడం తగ్గుతుంది. ఈ నూనె పొడి జుట్టుని మృదువుగా మారుస్తుంది. జుట్టు చిట్లడం తగ్గించి, జుట్టుని మృదువుగా, హైడ్రేట్‌గా చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్