టీమిండియా హెడ్ కోచ్‌ పదవిపై లాంగర్ సంచలన వ్యాఖ్యలు

59చూసినవారు
టీమిండియా హెడ్ కోచ్‌ పదవిపై లాంగర్ సంచలన వ్యాఖ్యలు
టీమిండియా హెడ్ కోచ్ పదవిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జస్టిన్ లాంగర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా హెడ్ కోచ్‌గా రాజకీయాలు, ఒత్తిళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించాడు. ‘‘నేను కేఎల్ రాహుల్‌తో మాట్లాడాను. ఐపీఎల్ జట్టులో ఒత్తిడి, రాజకీయాలు ఉన్నాయనుకుంటే.. దానికి వెయ్యి రెట్లు భారత్ కోచ్ పదవి అని రాహుల్ చెప్పాడు. ఇది మంచి సలహాగా నేను భావించాను’’అని లాంగర్ పేర్కొన్నాడు.

సంబంధిత పోస్ట్