సూపర్ ఫన్ ‘సంతాన ప్రాప్తిరస్తు’ టీజర్ విడుదల (VIDEO)

67చూసినవారు
ప్రెగ్నెన్సీ, స్పెర్మ్ కౌంట్ లాంటి పదాల గురించే మాట్లాడుకోవడానికే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తాం. అలాంటిది ఈ తరహా కాన్సెప్ట్‌తో మూవీ తీయడం తక్కువే. అలాంటి తరహాకు చెందిన సినిమానే ‘సంతాన ప్రాప్తిరస్తు’. విక్రాంత్-చాందిని చౌదరి జంటగా నటిస్తున్న ఈ మూవీని సంజీవ్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. తాజాగా మేకర్స్ ఈ మూవీ టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్ పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్