దారుణం: ఇనుప రాడ్లతో కొట్టారు (వీడియో)

58చూసినవారు
మహారాష్ట్ర జల్నా జిల్లాలోని భోకర్దాన్ తాలూకాకు చెందిన 36 ఏళ్ల కైలాష్ బోరాడేను ఇనుప రాడ్లతో కొట్టి, అతి దారుణంగా హింసించారు. ఈ దాడికి పాల్పడ్డ నిందితులు నవనాథ్ దౌండ్, సోను దౌండ్ పై కేసు నమోదు చేశారు, సోనును అరెస్టు చేయగా.. నవనాథ్ పరారీలో ఉన్నాడు. తీవ్రంగా గాయపడిన బోరాడేకు సంభాజీనగర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే బోరాడే వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్