HP కంపెనీ ఓ ల్యాప్‌టాప్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. కోర్ ఐ5, 16GB RAM, 512GB SSD స్టోరేజ్‌తో వస్తున్న ఈ ట్యాప్‌టాప్ అమెజాన్‌లో 25% డిస్కౌంట్‌తో రూ.53,990కి లభిస్తుంది. ఇతర ఫీచర్ల విషయానికొస్తే 15.6 ఇంచెస్ FULL HD డిస్‌ప్లే, 13TH జనరేషన్, విండోస్ 11 వెర్షన్ ఉంది. దీని అసలు ధర రూ.71,773 కాగా ప్రస్తుతం 25 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. దీనిని EMIలో రూ.2,618కి పొందవచ్చు.