కాంగ్రెస్ పార్టీకి మద్దతు: ప్రకాష్ అంబేద్కర్

59చూసినవారు
కాంగ్రెస్ పార్టీకి మద్దతు: ప్రకాష్ అంబేద్కర్
మహారాష్ట్రలోని 7 లోక్‌సభ స్థానాలలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు వంచిత్ బహుజన్ ఆఘాడి (VBA) అధ్యక్షుడు ప్రకాష్ అంబేద్కర్ ప్రకటించారు. దీనిపై మంగళవారం ఆయన ట్వీట్ చేశారు. మహావికాస్ అఘాడీలో కాంగ్రెస్ తాము ఎంచుకున్న 7 నియోజకవర్గాలను ప్రకటించాలని ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేను ఆయన కోరారు. మరో వైపు శరద్ పవార్, ఉద్ధవ్ థాకరేలపై ఆయన విమర్శలు గుప్పించడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్