2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు

66చూసినవారు
2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతు
2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి మద్దతిచ్చారు. టీడీపీ-బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ పవన్ కళ్యాణ్ ఎలాంటి పదవి తీసుకోలేదు. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో టీడీపీ-బీజేపీ-జనసేన కూటమిలో చీలిక వచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామన్న హామీని నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని పవన్ డిమాండ్‌ చేశారు. నరేంద్ర మోదీ హయాంలో కేంద్ర నిధుల పంపిణీలో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష కనబరుస్తున్నారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్