కేజ్రీవాల్‌కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు

5105చూసినవారు
కేజ్రీవాల్‌కు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో శుక్రవారం షాక్ తగిలింది. లిక్కర్ పాలసీ కేసులో తనను ED అరెస్ట్ చేయడంతో ఆయన సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు స్పెషల్ బెంచ్ దీనిపై విచారణ చేపడుతోంది. ఈ క్రమంలో 'అందరికీ ఒకే విధానాన్ని అనుసరించాలని, రాజకీయ వ్యక్తులు కాబట్టి బెయిల్ కోసం నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం లేదు' అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

సంబంధిత పోస్ట్