KTRపై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు

78చూసినవారు
KTRపై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు
కేటీఆర్ వల్ల ఎంతో మంది హీరోయిన్స్ డ్రగ్స్ కు బానిసలుగా మారారని మంత్రి కొండా సురేఖ ఆరోపణలు చేశారు. చాలామంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం కూడా అతనే అంటూ ఫైర్ అయ్యారు. 'ఆయన (కేటీఆర్) అప్పట్లో మత్తు పదార్థాలకు అలవాటు పడి, వారిని కూడా అలవాటు పడేలా చేసి, రేవ్ పార్టీలు చేసుకోవడమే కాకుండా మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు' అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్