కుమారుడు కొట్టాడని ఉరివేసుకున్న తల్లి

6264చూసినవారు
కుమారుడు కొట్టాడని ఉరివేసుకున్న తల్లి
కుమారుడు కొట్టాడని తల్లి ఉరి వేసుకున్న ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. మోత్కూరుకు చెందిన రేఖ(38)కు కూతురు (15), కుమారుడు (17) సంతానం. కుమారుడు HYDలోని కార్పొరేట్ కాలేజ్లో చదువుతున్నాడు. ఇంటర్ ఫెయిల్ అవడంతో చెడు వ్యసనాలు మాని బాగా చదువుకోవాలని తల్లి కుమారుడిని మందలించింది. దీంతో కుమారుడు కోపోద్రేకుడై తల్లిపై చేయి చేసుకున్నాడు. మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్