అక్రమ సంబంధం..ఇద్దరి ఆత్మహత్య

81చూసినవారు
అక్రమ సంబంధం..ఇద్దరి ఆత్మహత్య
భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బేడ జంగాల కాలనీలో గురువారం ఇద్దరు ఉరేసుకొని మృతిచెందారు. పోలీసుల ప్రకారం.. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలానికి చెందిన ముత్యాలు భార్య కనకలక్ష్మి(35), పులేందర్ (40) రాజాపేటలోని పులేందర్ ఇంట్లో ఎవరూలేని సమయంలో ఓకే చీరతో ఉరేసుకున్నారు. ఈ జంట ఆత్మహత్యలకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్