అదుపుతప్పి కారు బోల్తా

54చూసినవారు
అదుపుతప్పి కారు బోల్తా
నేరేడుగొమ్ము మండల పరిధిలోని బుగ్గతండా సమీపంలో బుధవారం కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి.

సంబంధిత పోస్ట్