విద్యుత్ షాక్ తో మహిళ మృతి

30223చూసినవారు
విద్యుత్ షాక్ తో మహిళ మృతి
నల్గొండ జిల్లా పీఏ పల్లి మండలం మేడారంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జానమ్మ(33)అనే మహిళ తన ఇంట్లో టీవీ ఆన్ చేయుటకు కరెంటు బోర్డుపైన స్విచ్ వేయుచుండగ విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరసిoహులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్