ప్రేమికుల రోజు.. క్రియేటివిటీ అదుర్స్ (వీడియో)

1123చూసినవారు
ప్రపంచ వ్యాప్తంగా ప్రేమికులు ఫిబ్రవరి 14 వ రోజుని చాలా ఘనంగా జరుపుకుంటారు. మరికొందరు తమ క్రియేటివిటీతో వాలెంటైన్స్ డేకి కొత్త విధానాల్లో ట్విస్ట్స్ ఇస్తారు. తాజాగా ఓ వ్యక్తి సోషల్ మీడియాలో ప్రేమికుల రోజు సందర్భంగా వీడియో షేర్ చేశాడు. ఆ వ్యక్తి ఆవు ముందు కాళ్లకు అమ్మాయిలా, వెనుక కాళ్లకు అబ్బాయిలా ఉండేలా రంగులు వేయించాడు. ఆవు నడుస్తుంటే అబ్బాయి అమ్మాయి వెనకాల పూలతో నడుస్తున్నట్టుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్