వలస కూలీలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే

271చూసినవారు
వలస కూలీలకు అండగా నిలిచిన ఎమ్మెల్యే
వలస కూలీలు హైదరాబాద్ నుండి ఒరిస్సాకు కాలినడక వెళ్తున్నారు. నేరేడుచర్ల మీదుగా వెళుతుండగా స్థానిక నాయకులు ఎమ్మెల్యే కి సమాచారం అందించగా వెంటనే స్పందించి. వలస కూలీల దగ్గరికి వచ్చి వారి తో మాట్లాడి. వారు వెళ్ళటానికి వాహనం ఏర్పాటు చేసి, కొంత ఆర్థిక సహాయం అందించడం జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్