ఖాళీ స్థలాలు అమ్మకాలు కొనుగోలు చేయడం నేరం

2260చూసినవారు
ఖాళీ స్థలాలు అమ్మకాలు కొనుగోలు చేయడం నేరం
హుజూర్ నగర్ లో రామస్వామి గట్టు వద్ద ఖాళీ స్థలాలు కొందరు దళారులు అమాయకులను ఆసరాగా చేసుకొని ప్లాట్లు విక్రయిస్తున్నారని తెలిసిందని తహశీల్దార్ నాగార్జున రెడ్డి అన్నారు. అలా ప్లాట్లు అమ్మడం, కొనడం చట్ట రీత్యా నేరం అన్నారు. మున్సిపాలిటీ అనుమతులు లేకుండా కట్టుబడి చేసిన అక్రమ కట్టడాలు మొత్తం కూల్చి వేయడం జరుగుతుందని అన్నారు. ఇలాంటి వాటిపై తహశీల్దార్ కార్యాలయం లో ఫిర్యాదు చెయ్యాలని ఆదివారం అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్