పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ

164చూసినవారు
పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ
లాక్ డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేరేడుచర్లలో దివ్యాంగులకు, పేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాస్కులు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు బట్టు, మధు, కార్యదర్శి కందిబండ, శ్రీనివాసరావు, సుంకరి తికుమార్, సూర్యనారాయణరెడ్డి, బచ్చలకూరి సుందరరావు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్