నిత్యావసర సరుకుల పంపిణీ

273చూసినవారు
నిత్యావసర సరుకుల పంపిణీ
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పట్టణ ఆర్యవైశ్య సంఘము అధ్యక్షుడు పాల్వాయి రమేష్ ఆధ్వర్యంలో మునిసిపాలిటీ పరిధిలో నిరుపేద ఆర్యవైశ్య 30 కుటుంబాలకు, వడ్డెర 30 కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కొణతం చిన్న వెంకట్ రెడ్డి, పారేపల్లి శేఖర్, పాల్వాయి అనిత, పాల్వాయి పృథ్వి, కురువెళ్లి సత్యం, కందిబండ సురేష్, సైదయ్య, గజ్జల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్