అంకిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శానిటైజర్లు పంపిణీ

385చూసినవారు
అంకిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శానిటైజర్లు పంపిణీ
కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి, అంకిరెడ్డి ఫౌండేషన్ అధినేత, హుజూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి చొరవతో, నేరేడుచర్ల మునిసిపాలిటీకి 500 హ్యాండ్ వాష్, శానిటైజర్ బాటిల్స్ ను అంకిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. నేడు అంకిరెడ్డి వర్ధంతి సందర్భంగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్