ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి

352చూసినవారు
ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి
రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను పర్మినెంట్ ఉద్యోగులుగా చేయాలని.. టిడిపి పట్టణ, వాణిజ్య సెల్ అధ్యక్షుడు పాల్వాయి రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్