నేరేడుచర్లలో ఆంజనేయ స్వామికి హనుమాన్ జయంతి సందర్భంగా, హిందు ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షుడు పాల్వాయి రమేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగినది. ఇట్టి కార్యక్రమంలో కొణతం చిన్నవెంకటరెడ్డి, పాల్వాయి పృథ్వి, గజ్జల లక్ష్మణ్, శ్రీను, నాగిరెడ్డి, క్రాంతి, వేణుగోపాలరెడ్డి, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.