హరితహారం చెట్లు దగ్ధం

50చూసినవారు
హరితహారం చెట్లు దగ్ధం
హుజూర్ నగర్ మండలంలోని లింగగిరి గ్రామ శివారులో హుజూర్ నగర్ రహదారి పక్కన ఉన్న హరిత హారం చెట్లు దగ్ధమయ్యాయి. కొందరు రైతులు రోడ్డు పక్కన పొలాల్లో వరి కొయ్యలకు నిప్పు పెట్టడంతో మంటలు వ్యాప్తించి సుమారు 40కి పైగా హరిత హారం చెట్లు కాలిపోయినట్లు పలువురు స్థానికులు శనివారం తెలిపారు.

సంబంధిత పోస్ట్