కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక బడ్జెట్ ను సవరించాలని డిమాండ్ చేస్తూ హుజూర్ నగర్ పట్టణం లో ఐఎన్టియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యారగాని నాగన్న గౌడ్ ఆదేశాల మేరకు ఐఎన్ టీయూసి , సూర్యాపేట జిల్లా కార్యదర్శి చింతకాయల రాము ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు చిట్యాల అమర్నాథ్ రెడ్డి, ఐఎన్ టీయూసి సీనియర్ నాయకులు ఉన్నారు.