మేళ్లచెరువు: గాజులతో గోదాదేవికి అలంకరణ

62చూసినవారు
మేళ్లచెరువులో వేంచేసి ఉన్న శ్రీ గోదా భూనీల సమేత వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారిని విశేషంగా పంచామృదభిషేకములు తదుపరి అమ్మవారికి కుంకుమ పూజ అనంతరం గాజులతో విశేషంగా ఆలయ అర్చకులు అలంకరించారు ఇట్టి పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైనారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్