ఒకరోజు దీక్ష

473చూసినవారు
ఒకరోజు దీక్ష
సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు ఇంజమూరి వెంకటయ్య వారి నివాస గృహంలో మౌన దీక్ష చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గవర్నమెంట్ ఎన్నికల్లో ఇచ్చిన పలురకాల వాగ్దానాలను, అమలు చేయాలని, ప్రపంచంలో ఎవ్వరూ ఉహించని విదంగా కరోనా వైరస్ పట్ల లాక్ డౌన్ పాటిస్తూ... ఆకలికి అలమ టిస్తున్న పేదలకు అందాల్సిన సహాయంలో విఫలమైనందున, రైతు పండించిన పలురకాల పంటలకు గిట్టుబాటు ధరలేక నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, ఇలా ప్రజా సమస్యలపై పట్టించుకోని ఈ ప్రజావ్యతిరేకతల పట్ల మౌన దీక్ష చేసినట్లు ఇంజమూరి వెంకటయ్య తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్