సారా రవాణా చేస్తున్న వ్యక్తిపై కేసు

61చూసినవారు
సారా రవాణా చేస్తున్న వ్యక్తిపై కేసు
సారాను అక్రమంగా రవాణా చేస్తున్న వ్యక్తిని ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు. మఠంపల్లి మండలం కొత్తతండాకు చెందిన బాణోత్ రవీందర్ తన ద్విచక్ర వాహనంపై 10 లీటర్ల సారాయిని తరలిస్తుండగా పట్టుకొని వాహనాన్ని సీజ్ చేసి, సారాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని సీఐ నాగార్జున రెడ్డి గురువారం తెలిపారు ఎక్సైజ్ ఎస్సె జగన్మోహన్ రెడ్డి, సిబ్బంది నాగరాజు, రవి కుమార్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్