విద్యుత్ షాక్ తో మహిళ మృతి

56చూసినవారు
విద్యుత్ షాక్ తో మహిళ మృతి
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం అమరవరం గ్రామంలో శనివారం ఉదయం విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బుర్గుల నాగమణి(38) రోజు మాదిరిగానే శనివారం కూడా దండానికి బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ శాఖతో మహిళ మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్