109వ అన్నప్రసాద వితరణ

78చూసినవారు
109వ అన్నప్రసాద వితరణ
కోదాడలోని శ్రీ బ్రహ్మం గారి దేవాలయ ప్రాంగణంలో వేంచేసి యున్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి సన్నిధిలో 109వ మంగళవారం అన్నప్రసాద వితరణ సుమారు 230 మంది భక్తులకు నెలవారీ చందాదారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు జూకూరి. అంజయ్య హనుమంతరావు సెక్రటరీ తిరుపతయ్య బ్యాటరీచారి, వీ. రామారావు, వీ. కృష్ణమూర్తి, పెద్ది. శేషు కొల్లు తదితర ప్రముఖులు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్