బిల్డింగ్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య యత్నం

74చూసినవారు
బిల్డింగ్ పై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య యత్నం
కోదాడ పట్టణం లో ఓ ప్రైవేట్ గోల్డ్ లోన్ వారు వేధిస్తున్నారంటూ ఓ వ్యక్తి ఆవేదన చెంది బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యకు పాలపడ్డ సంఘటన సోమవారం పట్టణంలో కలకలం రేపింది. బిల్డింగ్ పై నుండి దూకిన వ్యక్తి కి తీవ్ర గాయాలయ్యాయి. కాగా స్థానికులు గుర్తించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్య శాలకు తరలించారు. కాగా ఆ వ్యక్తి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్