తెలంగాణ రాష్ట్ర ఎన్ఎస్యూఐ అధ్యక్షులు వెంకట్ బల్మోరీ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లా ఎన్ఎస్యూఐ అధ్యక్షులు కందుకూరి అంబేద్కర్ పిలుపు మేరకు హైదరాబాద్ సైదాబాద్ సింగరేణి కాలనిలో 6 ఏళ్ల పాపకు అత్యాచారం జరిగిన విషయం తెలిసిందే. ఆ నిందుతున్ని వెంటనే ఉరి తీసి ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని సూర్యాపేట నియోజకవర్గం అధ్యక్షులు బంధం విష్ణు సూచనలు మేరకు యల్లేష్ ఆధ్వర్యలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.