మిద్దె తోటల సాగుతో ప్రయోజనాలు

69చూసినవారు
మిద్దె తోటల సాగుతో ప్రయోజనాలు
మిద్దె తోటల సాగుతో కూరగాయలు ఆకుకూరలు పండించుకోవచ్చని వ్యవసాయ జర్నలిస్ట్ మొలుగురి గోపయ్య అన్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని కృష్ణప్రియ థియేటర్ ఎదురుగా మంజుల నివాసంలో మిద్దె పై సాగు చేస్తున్న కూరగాయల తోటను పరిశీలించారు. రసాయనిక ఎరువులు క్రిమిసంహారక మందులు వేయకుండా ప్రకృతి సిద్ధంగా పంటలు పండించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్