సీసీ పుటేజీల్లో కారు ప్రమాదం దృశ్యాలు

19494చూసినవారు
మునగాల మండలం ముకుందాపురం వద్ద సోమవారం జరిగిన కారు ప్రమాదం వివరాలు పలువురు దగ్గరలో ఉన్న సీసీ కెమెరాల్లో పరిశీలించారు. సీసీ పుటేజీల్లో కారు వేగంగా రోడ్డుపై నిలబడి ఉన్న పెద్ద కంటైనర్ ను వెనుక నుండి ఢీ కొట్టి లారీ కిందికి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు ఇద్దరు స్పాట్ డెడ్ అయ్యారు. సీసీ పుటేజీ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

సంబంధిత పోస్ట్