ఘనంగా మాజీ సర్పంచ్ పార సీతయ్య జన్మదిన వేడుకలు

62చూసినవారు
కోదాడ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పారసీతయ్య జన్మదిన వేడుకలు పట్టణంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, మిత్రులు బంధువులు పార సీతయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ అండగా ఉండే సీతయ్య అందరి ఆశీస్సులతో కలకాలం ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. పలుచోట్ల కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్