రైతు సంక్షేమమే సహకార సంఘాల లక్ష్యం

66చూసినవారు
రైతు సంక్షేమమే సహకార సంఘాల లక్ష్యం
రైతు సంక్షేమమే సహకార సంఘాల లక్ష్యం అని చిలుకూరు పిఏసీఎస్ ఛైర్మన్ అలసకాని జనార్థన్ అన్నారు. శనివారం చిలుకూరు పిఏసీఎస్ లో 102వ అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా జెండా ఎగుర వేసి మాట్లాడారు. సహకార సంఘం అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. రైతులకు, డైరెక్టర్ లకు సహకార దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి చిలువేరు లక్ష్మీనారాయణ, డైరెక్టర్ లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్