ఉచిత గాలికుంట టీకాల కార్యక్రమం

1076చూసినవారు
ఉచిత గాలికుంట టీకాల కార్యక్రమం
మునగాల మండలం పరిధిలోని రేపాల ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో శుక్రవారం ఆవులు, గేదెలకు ఉచిత గాలికుంట టీకాలు వేయడం జరిగిందని పశువైద్యాధికారి డాక్టర్ శ్రావణి తెలిపారు. ఉచిత గాలికుంట టీకాల కార్యక్రమం నేటి నుంచి వచ్చేనెల ‌14 తేదీ వరకు నెలరోజులపాటు ఉంటుందని రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ అసిస్టెంట్ షేక్ అబ్దుల్ లతీఫ్, గోపాలమిత్ర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్