శ్రీ మహాత్మ యూత్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు

1183చూసినవారు
శ్రీ మహాత్మ యూత్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు
అనంతగిరి మండలం త్రిపురవరం గ్రామంలో శ్రీ మహాత్మ యూత్ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ 154వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామంలో ఉన్న గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షులు దొంతగాని మధు, కమిటీ సభ్యులు నరసింహారావు, వీరబాబు, ఉపేందర్రెడ్డి, లక్ష్మారెడ్డి, సాయి, నరేష్, సతీష్, దుర్గాప్రసాద్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్