బరాకత్ గూడెంలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు

567చూసినవారు
బరాకత్ గూడెంలో ముమ్మరంగా వాహనాల తనిఖీలు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నడిగూడెం పోలీసులు వాహనాల తనిఖీలు ముమ్మరంగా చేపట్టారు. బుధవారం రాత్రి బరకత్ గూడెం వద్ద తనిఖీల్లో భాగంగా నడిగూడెం జడ్పిటిసి బాణాల కవిత నాగరాజు వాహనాన్ని తనిఖీ చేశారు. ఎన్నికల కోడ్ కు విరుద్ధంగా నగదు, ఇతర వస్తువుల రవాణా, పంపిణీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు అన్నారు. ఈ కార్యక్రమంలో నడిగూడెం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్