కోదాడ: బీఆర్ఎస్ పార్టీ భీమా చెక్కు అందజేసిన మాజీ ఎమ్మెల్యే

51చూసినవారు
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్ర వారం మోతే మండలం తుమ్మలపల్లి లో బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక సభ్యత్వాన్ని పొంది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మంద ఉపేందర్ కుటుంబానికి పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి అందిన రూ. 2 లక్షల బీమా చెక్కును నామినీ భార్య ‌మంద ఉమారాణి కు అందజేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు సైదులు ఉన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్